ధోని ఎదైన తప్పుడు నిర్ణయం తీసుకుంటే అసలు నిద్ర పోడు: ఉతప్ప

by Disha Web |
ధోని ఎదైన తప్పుడు నిర్ణయం తీసుకుంటే అసలు నిద్ర పోడు: ఉతప్ప
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ధోని ప్రవర్తన గురించి కీలక విషయాలు చెప్పారు. MS ధోని తన ప్రవృత్తి కారణంగా చెడు నిర్ణయం తీసుకుంటే, అతను కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా ఉంటారని అన్నారు. అలాగే ప్రతి రోజు దాని గురించే.. ఆలోచించడం ప్రారంభిస్తాడని రాబిన్ ఉతప్ప అన్నాడు. సాధరంగానే ధోని పదునైన ఆలోచనలు కలిగి ఉంటాడు.. అతను ఎప్పుడు తన సొంత ఆలోచనలకే మద్దతు ఇస్తారు. ఒక మంచి కెప్టెన్ ప్రవృత్తి 10 సార్లు నాలుగు లేదా ఐదు సార్లు ధ్వనిస్తే.. ధోని ప్రవృత్తి ఎనిమిది లేదా తొమ్మిది సార్లు ధ్వనిస్తుంది." అని ధోని ప్రవర్తను గురించిన కీలక విషయాలు పంచుకున్నాడు.
Next Story