రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

by  |
రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
X

వికారాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి అనంతగిరికి కారులో వెళుతున్న యువకులు తాగిన మైకంలో బైక్‌ను ఢీ కొట్టారు. చేవేళ్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం మహిళను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed