బ్రేకింగ్: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం

by  |
బ్రేకింగ్: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. నాగోల్ బండ్ల గూడలో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వార్షికోత్సవ వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిర్వహించడం సంచలంగా మారింది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు సడెన్ ఎంట్రీతో ఈ గుట్టు బయటపడింది. పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ఈవెంట్ నిర్వాహకులు, యాజమాన్యం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed