400 మంది నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించండి.. సీఎం ఆదేశాలు

by  |
400 మంది నర్సులను, ల్యాబ్ టెక్నీషియన్లను నియమించండి.. సీఎం ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పంజాబ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు 400 మంది నర్సులను, 140 మంది టెక్నీషియన్లను వెంటనే నియమించాలని సీఎం ఆదేశించారు. కరోనా సమయంలో ప్రజలకు చికత్స అందించేందుకు గానూ.. పంజాబ్‌లోని పీజీఐ శాటిలైట్ సెంటర్స్, మిలిటరీ హాస్పిటల్స్‌ వాడుకునేందుకు కేంద్రంతో మాట్లాడనున్నట్టు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

Next Story

Most Viewed