మహబూబ్ నగర్ లో జూదరులు అరెస్ట్

by  |
మహబూబ్ నగర్ లో జూదరులు అరెస్ట్
X

దిశ, మహబూబ్ నగర్: జూదం అడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లాలోని వీరపురం గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ. 47,000 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ తో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed