వరంగల్‌లో‌‌ ఈ రూ. కోటి 7‌లక్షలు ఎక్కడివీ ?

by  |
వరంగల్‌లో‌‌ ఈ రూ. కోటి 7‌లక్షలు ఎక్కడివీ ?
X

దిశ ప్రతినిధి, వరంగల్: జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఆ నగదుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్భన్ జిల్లా శివనగర్ కు చెందిన కొల్లూరు మధుసూదన్ ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. కోటి 7 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఆధారాలు సరిగా చూపకపోవడంతో సీజ్ చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed