భారత హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)

by Disha Web Desk 12 |
భారత హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: భారత హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ తృటిలో తప్పిన పెను ప్రమాదం చెప్పినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా దేశం మొత్తం భారీ బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బీహార్ బెగుసరాయ్‌లో హోంమంత్రి ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌లోన్ బ్యాలెన్స్ తప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను అదుపుచేసి గాలిలోకి తీసుకెళ్లాడు. దీంతో అమిత్ షాకు పెను ప్రమాదం తప్పినట్లైంది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed