మధ్యతరగతికి 'దేఖో అప్నా దేశ్' పథకం

by Disha Web Desk 4 |
మధ్యతరగతికి దేఖో అప్నా దేశ్ పథకం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యతరగతికి పర్యాటక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి 'దేఖో అప్నా దేశ్' అనే పేరును కేంద్రం నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటకం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యాన్ని అన్వేషించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు. ఈ పథకాన్ని ప్రధానంగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపకల్పన చేశామన్నారు.

ఇవి కూడా చదవండి:

కేంద్ర బడ్జెట్‌లోని 7 ప్రాధాన్యత అంశాలివే!

Next Story

Most Viewed