Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముందంజ

by Vinod kumar |
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ముందంజ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింప ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 54 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక బీజేపీ 35 స్థానాల్లో ముందంజలో ఉంది.



Next Story

Most Viewed