హీట్‌వేవ్ ప్రభావంతో.. 90% భారతదేశం 'డేంజర్ జోన్‌'లో ఉంది: కేంబ్రిడ్జ్

by Disha Web Desk 12 |
హీట్‌వేవ్ ప్రభావంతో.. 90% భారతదేశం డేంజర్ జోన్‌లో ఉంది: కేంబ్రిడ్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి ఎండలు భారత్‌లో దంచికొడుతున్నాయి. ఇప్పటికే రోజు 40+ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కేంబ్రిడ్జ్ అధ్యయనం మరో పిడుగులాంటి వార్త పేర్కొంది. హీట్‌వేవ్‌ల ప్రభావం పరంగా భారత్‌లో 90% పైగా "డేంజర్ జోన్"లో ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఈ హీట్‌వేవ్‌ల ప్రభావాలకు గురవుతుందని అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో వేడిగాలులు మరింత తీవ్రంగా, తరచుగా మారుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.

Read more:

బీకేర్‌ఫుల్.. పుచ్చకాయను వీటితో కలిపి తింటే చాలా డేంజర్ అంట



Next Story

Most Viewed