నేడు పద్మభూషణ్ అందుకోనున్న వాణీ జయరామ్!

by Hamsa |
నేడు పద్మభూషణ్ అందుకోనున్న వాణీ జయరామ్!
X

దిశ, సినిమా: గణతంత్రదినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సంగీత దర్శకుడు కీరవాణి, నటి రవీనాటాండన్ వాణి జయరామ్ పద్మభూషణ్‌కి ఎంపికయ్యారు. వాణీ జయరామ్ తెలుగు, తమిళ్, హిందీ చాలా భాషల్లో 14 వేలకు పైగా పాటలు పాడింది. తనకి మధుర గాయనిగా పద్మభూషణ్ రావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed