- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ స్మెల్ చాలా ఇష్టం.. రోజుకు మూడు సిగరెట్లు కాల్చితే కానీ మనశ్శాంతి ఉండదు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: విద్యాబాలన్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. డర్టీ పిక్చర్ మూవీతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతే కాకుండా ఆ మూవీ తర్వాత ఈ అమ్మడుకి వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఇక అప్పట్లో వరుస సినిమా చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేసిన విద్యా బాలన్‌కు ఇప్పుడు ఆఫర్లు తగ్గుకుముఖం పట్టాయి. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్షకులకు అందుబాటులో ఉంటోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘డర్టీ పిక్చర్’ సినిమాలో నా పాత్ర సిగరెట్ తాగుతుంది. మాములుగా మందు తాగే సీన్స్ చేసేటప్పుడు.. గ్లాస్లో డ్రింక్ పోసి మేనేజ్ చేయ్యెచ్చు. కానీ సిగరెట్ కాల్చే సీన్స్ ఉట్టిగా చెయ్యలేము. నిజంగా కాల్చాసిందే. అందుకే ఆ సినిమా కోసం సిగరెట్ అలవాటు చేసుకున్నా. అంతకు ముందు సిగరెట్ ఎలా కాల్చుతారో కూడా తెలియదు. కానీ డర్టీ పిక్చర్ మూవీ తర్వాత సిగరెట్ మానలేకపోయాను. కనీసం రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. అయితే.. ఆ రోజుల్లో మహిళలు సిగరెట్ కాల్చిచే వింతగా, తప్పుగా చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అంతా కామన్ అయిపోయింది. ఇప్పుడైతే సిగరెట్లు తాగడం లేదు. కానీ, కాలేజ రోజుల్లో మాత్రం సిగరెట్ స్మెల్ చాలా నచ్చేది. బస్‌స్టాప్‌లో సిగరెట్ తాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విద్యా బాలన్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో.. సిగరెట్ స్మెల్ నచ్చడమేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.