Urvashi Rautela :మూడు నిమిషాలకు రూ.3 కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న ఊర్వశి రౌతేలా

by Prasanna |
Urvashi Rautela :మూడు నిమిషాలకు రూ.3 కోట్లు.. భారీగా డిమాండ్ చేస్తున్న ఊర్వశి రౌతేలా
X

దిశ, సినిమా: టాలీవుడ్‌ సినిమాల్లో వరుస ఐటమ్ సాంగ్స్‌తో దూసుకుపోతుంది ఊర్వశి రౌతేలా. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి తో ‘బాస్ పార్టీ’ అంటూ స్టెప్పులేసింది. అలాగే రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కూడా ఓ సాంగ్ చేసింది. ఈ పాటలు హిట్ అవడంతో దర్శకనిర్మాతలు ఊర్వశీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. పూజా హెగ్డే, రష్మిక లాంటివారు స్పెషల్ సాంగ్స్‌కు ఐదు కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంటే.. ఊర్వశి మాత్రం 3 నిమిషాల పాటకు మూడు కోట్లు డిమాండ్ చేస్తుందట.

Read more: ఐదుగురిని పెళ్లాడినా ద్రౌపదిని పతివ్రత ఎందుకు అంటారో తెలుసా?

Next Story

Most Viewed