డ్రస్ వేసుకోవడం మర్చిపోయిన త్రిప్తి డిమ్రి.. దుప్పట్లో హొయలొలుకుతూ ఫొటో షూట్..

by Disha Web Desk 7 |
డ్రస్ వేసుకోవడం మర్చిపోయిన త్రిప్తి డిమ్రి.. దుప్పట్లో హొయలొలుకుతూ ఫొటో షూట్..
X

దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయిపోయింది నటి త్రిప్తి డిమ్రి. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలో సెకండ్ హాఫ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అందరినీ మెస్మరైజ్ చేసి, నేషనల్ క్రష రష్మికా మందన్ననే మరపించేసింది. ఈ ఒక్క సినిమాతో అమ్మడు ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రజెంట్ త్రిప్తి చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ.. ఎప్పటికప్పుడు వెరైటీ ఫొటో షూట్‌లతో నెట్టింట సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో.. బ్యాక్ లెస్ ట్రెండీ డ్రస్‌తో దర్శనమిచ్చింది ఈ అమ్మడు. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆ డ్రస్ ఏంటో అర్థం కాని నెటిజన్లు.. ‘త్రిప్తి డిమ్రి డ్రస్ వేసుకోవడం మర్చిపోయిందా? లేదంటే దుప్పటి కప్పుకుందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తు కామెంట్లు చేస్తున్నారు.


Next Story