తండ్రినే టార్చర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్?

by samatah |
తండ్రినే టార్చర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ రంభ. ఈ అమ్మడు బాలకృష్ణ, చిరంజీవి, జేడీ. చక్రవర్తి లాంటి ఎందరో స్టార్ హీరోస్ అందరి సరసన ఆడిపాడింది.

కాగా, ఈ నటి రంభ తన తండ్రిని చాలా బాధపెట్టిందంట. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ తన తండ్రి గురించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. మా నాన్నకు నేను అంటే చాలా ఇష్టం. అయితే మా నాన్నకు నాకు ఏదైనా గొడవ జరిగితే నేను అస్సలే మాట్లాడకపోయేదాన్ని. కానీ మా నాన్న నేను ఎప్పుడెప్పుడు మాట్లాడుతాన అని ఎదురు చూసేవారు.అయితే ఓ విషయంలో నేను చాలా అగ్రహానికి గురై దాదాపు 6 నెలల వరకు మా నాన్నతో మాట్లాడలేదు.ఇక ఆరు నెలలు మా నాన్న నేను మాట్లాడకపోవడంతో చాలా టార్చర్ అనుభవించారంటూ చెప్పుకొచ్చింది. ఒక విధంగా అది ఆయనకు కాదు నాకు కూడా టార్చర్ లానే అనిపించేది. అప్పుడప్పుడు నేను కావాలనే ఆయనను టార్చర్ చేస్తున్నానేమో అనిపించేదంటూ చెప్పుకొచ్చింది.

Also Read...

ఆ స్టార్ హీరోయిన్ వలన కోట్ల రూపాయిలు నష్టపోయిన మంచు లక్ష్మీ

Next Story

Most Viewed