ఈ నెల నెట్‌ఫ్లిక్స్ సినీ జాతర మొదలు కానుంది.. ఏకంగా 16 సినిమాలు రిలీజ్

by sudharani |
ఈ నెల నెట్‌ఫ్లిక్స్ సినీ జాతర మొదలు కానుంది.. ఏకంగా 16 సినిమాలు రిలీజ్
X

దిశ, సినిమా: కరోనా పుణ్యమా అని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే అధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ వైడ్‌ దూసుకుపోతుంది. నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్‌కు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అక్టోబర్ రెండోవారంలో ఏకంగా 16 సినిమాలు విడుదల కానున్నాయి.

అక్టోబర్ 10 :

- డైరీస్ సీజన్ 2 - పార్ట్ 1 (ఇటాలియన్ వెబ్ సిరీస్)

- జురాసిక్ వరల్డ్: డొమినియన్

-లాస్ట్ వన్ స్టాండింగ్ సీజన్ 2 (జపనీస్ సిరీస్)

అక్టోబర్ 11 :

-జెమినీ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ)

-బిగ్ వేప్: ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ జుల్ (ఇంగ్లీష్ సిరీస్)

-వన్స్ అపాన్ ఏ స్టార్ (థాయ్ సినిమా)

-ఫ్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (స్పానిష్ సిరీస్)

అక్టోబర్ 12 :

-గుడ్‌నైట్ వరల్డ్ జపనీస్ (వెబ్ సిరీస్)

-ది ఫాల్ ఆఫ్ ది హౌజ్ ఆఫ్ ఉషర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

అక్టోబర్ 13 :

-ఇజగ్బాన్ (యోరుబా సినిమా)

-కాసర్ గోల్డ్ (మలయాళ చిత్రం)

-ది కాన్ఫరెన్స్ (స్వీడిష్ సినిమా)

-స్పై కిడ్స్ 1-3 (హాలీవుడ్ వెబ్ సిరీస్)

అక్టోబర్ 15

-క్యాంప్ కరేజ్ (ఉక్రేనియన్ మూవీ)

-ది డిక్టేటర్

అక్టోబర్ 18 :

- కాలాపాని (హిందీ వెబ్ సిరీస్)

Next Story

Most Viewed