సూర్యకు ఆ స్టార్ హీరో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడా!

by Prasanna |
సూర్యకు ఆ స్టార్ హీరో గట్టి పోటీ ఇవ్వబోతున్నాడా!
X

దిశ, సినిమా : కోలీవుడ్ హీరో సూర్య తెలుగులో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ‘గజినీ’ మూవీనుంచి తెలుగులో ఆయన ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇక ప్రజెంట్ సూర్య తన ‘సూర్య 42’ సినిమా చేస్తున్నాడు. శివ దర్శకత్వంలో గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. తాజాగా ఈ మూవీనుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఏమీటంటే ఈ సినిమా టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను ఏప్రిల్ 16న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అవుతుందని సమాచారం. అయితే దీంతో పాటు విజయ్ నటిస్తున్న ‘లియో’ కూడా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి విడుదలయ్యే ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూద్దాం.

ఇవి కూడా చదవండి: పురుషులు కూడా ఈర్ష్యపడేలా.. సిక్స్‌ప్యాక్ బాడీతో షాకిచ్చిన తాప్సిNext Story

Most Viewed