రెండేళ్లుగా టాలీవుడ్ బడా డైరెక్టర్‌తో అక్రమ సంబంధం నడుపుతోన్న స్టార్ హీరోయిన్.. ఎలా బయటపడిందంటే?

by Disha Web Desk 9 |
రెండేళ్లుగా టాలీవుడ్ బడా డైరెక్టర్‌తో అక్రమ సంబంధం నడుపుతోన్న స్టార్ హీరోయిన్.. ఎలా బయటపడిందంటే?
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఎఫైర్లు కామన్. వయసుతో సంబంధం లేకుండా ఎఫైర్లు పెట్టుకుంటారంటూ తరచూ సోషల్ మీడియాలో వార్తలు వింటూనే ఉంటాం. హీరో-హీరోయిన్ల మధ్య దర్శక-నిర్మాతల మధ్య ఎఫైర్స్ కామన్. ప్రేమలో పడతారు. తర్వాత డేటింగ్ చేస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు లేక ఎంజాయ్ చేసి ఎవరి దారి వారు చూసుకుంటారు. పెళ్లి చేసుకున్నా ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. అంటూ నెట్టింట నెటిజన్లు చర్చించుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా టాలీవుడ్ ఓ బడా డైరెక్టర్ తో ఓ స్టార్ హీరోయిన్ ఎఫైర్ నడుపుతుందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. డైరెక్టర్ అండ్ ఆ హీరోయిన్ కలిసి ఫారిన్ టూర్ కూడా వెళ్లారట. అక్కడ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ వారం రోజుల పాటు అక్కడే ఓ హోటల్ లో ఏకాంతంగా గడిపారట. వీరు గత రెండేళ్ల నుంచి ఆ ప్లేస్ కు తరచూ వెళ్లి వస్తున్నారట. కానీ ఇప్పుడు వీరి బాగోతం బయటపడటంతో హీరోయిన్ తెగ బయపడిపోతుందని సమాచారం.

డైరెక్టర్ అండ్ హీరోయిన్ గడిపిన హోటల్ లో చిన్న గొడవ జరగడం ద్వారా ఈ విషయం బయటికొచ్చిందంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. దీంతో నెటిజన్లు ఆ హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. సినిమాల్లో అవకాశాల కోసం మరీ ఇంతలా దిగజారాలా? టాలెంట్ ఉంటే చాన్స్ లు అవే వస్తాయి. అంటూ మండిపడుతున్నారు.

Read More : ఎదపై చీరచాటు నుంచి బయటపడ్డ నల్లటి అందాలు


Next Story

Most Viewed