రూ. 400 కోసం హాట్‌స్పాట్ అడిగిన స్టార్ హీరోయిన్

by Anjali |
రూ. 400 కోసం హాట్‌స్పాట్ అడిగిన స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనకాడకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తారని అందరి భావన. కానీ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె.. హీరోయిన్ సారా అలీఖాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. ఈ భామ తన సినిమా షూటింగ్ కోసమని తాజాగా విదేశాలకు వెళ్లారు. అక్కడ రోమింగ్ కావాలంటే 400 రూపాయలు కట్టాలని హోటల్ మేనేజ్‌మెంట్ వారు అడగ్గా.. ‘‘ఒక్క రోజు రోమింగ్ కోసం అంత డబ్బు చెల్లించాలా?’’ అంటూ అతడితో అన్నదట. తన మేకప్‌మ్యాన్‌ను హాట్‌స్పాట్ ఆన్ చేయమని అడిగిందట. ఆమెతో వచ్చిన తోటి నటినటులను.. ‘మీరు మనీ చెల్లించారా అని అడిగడంతో.. ‘‘ వాళ్లు రూ.3000 తో నెల రోజులకు ప్యాకెజ్ తీసుకున్నామని చెప్పడంతో తను అవాక్కయిందట. సారా దృష్టిలో మనీ కూడబెట్టడం అంటే డబుల్ సంపాదించినట్లేనని స్వయంగా తనే ఓ వీడియోలో చెప్పుకొచ్చారు.

Read more :

శృంగార భంగిమలతో హీటెక్కించిన అమీ.. హస్తప్రయోగం తప్పదంటున్న కుర్రాళ్లు

బెల్లీ ఫ్యాట్‌ను ప్రెగ్నెంట్ అని రాస్తారా? మీడియా పరువు తీసిన కరిష్మా

హృతిక్‌కు నేను వీరాభిమానిని.. అతన్ని కలిసేందుకే డ్యాన్స్ నేర్చుకున్నా

Next Story

Most Viewed