బెల్లీ ఫ్యాట్‌ను ప్రెగ్నెంట్ అని రాస్తారా? మీడియా పరువు తీసిన కరిష్మా

by Prasanna |
బెల్లీ ఫ్యాట్‌ను ప్రెగ్నెంట్ అని రాస్తారా? మీడియా పరువు తీసిన కరిష్మా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కరిష్మా తన్నా తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలపై ఫన్నీగా రియాక్ట్ అయింది. అంతేకాదు ఇటీవల కాలంలో తన వ్యక్తిగత జీవితం గురించి విచిత్రమైన చర్చ జరుగుతోందని, ఇదంతా చూస్తే తనకే ఆశ్యర్యంగా ఉందని చెప్పింది. ఈ మేరకు గతేడాది ముంబైకి చెందిన బిజినెస్ మెన్‌ వరుణ్‌ను పెళ్లిచేసుకున్న ఆమె.. ‘మేము చెప్పకముందే నన్ను గర్భవతిని చేసేశారు. నిజానికి నా భర్తతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లి నచ్చిన ఫుడ్ బాగా తిన్నాను. కాబట్టి నా పొట్ట ఉబ్బిపోయింది. దీంతో నా బొడ్డు చుట్టు పేరుకుపోయిన బెల్లీ ఫ్యాట్‌ను సరదాగా చెక్ చేసుకున్నా. ఈ వీడియో వైరల్ కావడంతో మీడియా నేను ప్రెగ్నెంట్ అంటూ ప్రసారం చేయడంతో చాలా షాక్ అయ్యాను’ అంటూ క్లారిటీ ఇచ్చింది. చివరగా ఇప్పటికైనా ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి పుకార్లు పుట్టిచడం మానుకోవాలని సూచించింది.

Read More... ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు

Also Read..

మాజీ భర్త టార్చర్ తట్టుకోలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన నటి.. అక్కడే బాగుందట

Next Story

Most Viewed