వైరల్ అవుతున్న సీనియర్ నటి స్నేహ సీక్రెట్ ఎఫైర్.. ప్రొడ్యూసర్‌తో అక్కడి వరకూ వెళ్లిందా?

by Disha Web Desk 8 |
వైరల్ అవుతున్న సీనియర్ నటి స్నేహ సీక్రెట్ ఎఫైర్.. ప్రొడ్యూసర్‌తో అక్కడి వరకూ వెళ్లిందా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి తన అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. సంప్రదాయ పద్ధతిలో కనిపించి ప్రతి ఒక్కరినీ తన వైపు లాక్కుంది ఈముద్దుగుమ్మ. ఇక ఈ మధ్య ఈ నటికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. ఈ మధ్య ఈ నటి తన భర్త మొదటి లవ్, విడాకుల గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా స్నేహకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?

స్నేహ ప్రసన్న కుమార్‌ను పెళ్లి చేసుకొని, తన భర్తతో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే అందరూ ఇదే ఆమెకు మొదటి పెళ్లి అనుకుంటున్నారు. కానీ ప్రసన్న కంటే ముందే స్నేహ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ ఓ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వెళ్లితే.. స్నేహ ప్రముఖ ప్రొడ్యూసర్‌ను ప్రేమించిందంట. అంతే కాకుండా ఆయనతో నిశ్చితార్థం చేసుకుంది. ఇక త్వరలోనే పెళ్లి అనుకునే సమయానికి, ప్రొడ్యూసర్ లవ్ ఎఫైర్స్ స్నేహకు తెలియడంతో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందంట. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు లవ్, మ్యారేజ్‌కు దూరంగా ఉన్న ఈ బ్యూటీ, ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడి, తనను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుందంటూ ప్రముఖ జర్నలిస్ట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed