బ్రా లేకుండా, అక్కడ చేయి పెట్టి సమంత హాట్ షో.. ఇది ఫ్యాషన్ అంటూ క్యాప్షన్

by Disha Web Desk 8 |
బ్రా లేకుండా, అక్కడ చేయి పెట్టి సమంత హాట్ షో.. ఇది ఫ్యాషన్ అంటూ క్యాప్షన్
X

దిశ, సినిమా : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తర్వాత వరుస ఆఫర్లతో, టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక తర్వాత అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, కొద్ది రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, ఈ మధ్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో తన హాట్ హాట్ ఫొటోషూట్‌తో నెట్టింట్లో తెగ రచ్చ చేస్తోంది. అందాలను ఆరబోస్తూ అదరహో అంటుంది.

అయితే తాజాగా సమంత లేడీ బాస్ లుక్‌లో దర్శనం ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. బ్రా లేకుండా, బ్లాక్ కలర్ బ్లేజర్ ధరించి హాట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. అక్కడ చేయిపెట్టి, తన హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారుకు మతి పొగొడుతుంది.వెట్ హెయిర్ కిల్లింగ్ లుక్స్‌తో ఈ అందాల ముద్దుగుమ్మ ఫొటోలకు ఫోజులిచ్చింది అంతేకాకుండా ఆ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఇది ఫ్యాషన్ బేబీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక సమంత ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఏంటి సామ్, ఇలా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తే, మరి కొందరు, బ్రా లేకుండా దాచేస్తున్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed