- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
8 ఎఫైర్స్, 3 పెళ్లీలు.. చివరికి 21 ఏళ్ల చిన్నవాడితో ఆ పని చేసిన స్టార్ బ్యూటీ!
దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో తెరపైకి అందంగా కనిపించే ప్రతి నటి జీవితం సినిమాలలో బ్యూటిఫుల్‌గా ఉండదు. తెర వెనుక వారి లైఫ్‌లో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు ఉంటాయి. తెరపై తన అందంతో ఎంత మాయచేసినా.. నిజ జీవితంలో అలా తమ జీవితాలను అందంగా మలుచుకోలేరు. అలాగే అందాల తారగా నిలిచి తన గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్న నటి జీనత్ అమన్ కూడా ఒకరు. ఆమె ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలో నటించి, గ్లామర్‌తో మెప్పించింది.కానీ నిజ జీవితంలో మాత్రం ఓడిపోయిందనే చెప్పవచ్చు అంటున్నారు తన ఫ్యాన్స్. ఎందుకంటే?
చిత్ర పరిశ్రమలో లవ్ ఎఫైర్స్, పెళ్లీలు, విడాకులు అనేవి చాలా కామన్. ప్రేమ వివాహం చేసుకొని, మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని, చివరకు చివరికి ఒంటరిగా మిగిలిపోయారు. వారిలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జీనత్ అమన్ ఒకరు. ఈ బ్యూటీ ఎనిమిది మందితో రిలేషన్లో ఉండి,మూడు పెళ్లీలు చేసుకొని , చివరకు విడాకులు తీసుకొని విడిపోయిందంట. అసలు విషయంలోకి వెళితే.. తన గ్లామర్, అంద చందాలతో ఎంతో మందిని ఆకట్టుకున్న బ్యూటీ జీనత్..అలాంటి ఈ నటి చిత్రపరిశ్రమలో చాలా మంది ఎఫైర్ నడిపించిందనే వార్తలు వచ్చాయి.1971లో, ఆ యుగపు సూపర్ స్టార్ దేవానంద్, జీనత్ అమన్‌తో ప్రేమలో పడ్డారు. కానీ వీరి ప్రేమ చివరి వరకు లేదు, మధ్యలోనే వీరు విడిపోయారు. తర్వాత రాజ్ కపూర్. చివరకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో కూడా ఈ బ్యూటీ రిలేషన్లో ఉందని, మొత్తం ఎనిమిది కంటే ఎక్కువ మందితో ఈమె ఎఫైర్ నడిపించనట్లు టాక్.అలాగే ఈమె 1978లో సంజయ్ ఖాన్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకొని విడిపోయింది. తర్వాత మజర్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా కడవరకు రాలేకపోయింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు.తర్వాత మానసికంగా కుంగిపోయిన ఈ బ్యూటీ, కొన్ని రోజులు ఒంటరిగానే ఉన్నదంట. తర్వాత 2012లో జీనత్ తన కంటే 21 ఏళ్లు చిన్నవాడైన అమన్ ఖన్నాను వివాహం చేసుకొని విడిపోయి, తర్వాత ఒంటరిగానే మిగిలిపోయిదంట.