అయోధ్య రామమందిరంపై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

by Disha Web Desk 8 |
అయోధ్య రామమందిరంపై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
X

దిశ, సినిమా : అయోధ్యలో బాలరాముడు కొలవు దీరిన విషయం తెలిసిందే. జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టచేశారు. అయితే త్వరలో అయోధ్యలోని రామ మందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. రామ అయోధ్య పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి ( శ్రీరామ నవమి రోజున) స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాలో అయోధ్య రామమందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపెట్టనున్నారంట. హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి అనుబంధం, అయోధ్య విశేషాలు,రామ మందిర నిర్మాణ విశేషాలను మూవీ ద్వారా తెలియజయేనున్నారంట.

ఇక ఈమూవీకి కృష్ణ దర్శకత్వం వహించగా, రామ అయోధ్య పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి ఆహా ఓటీటీలో రామ అయోధ్య డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మూవీ టీం ప్రకటించారు.ఈ శ్రీరామ‌న‌వ‌మికి అయోధ్య రామ‌య్య మీ ఇంటికి అంటూ ట్వీట్ చేస్తూ రామ అయోధ్య స్ట్రీమింగ్ వివ‌రాల‌ను ఆహా ఓటీటీ వెల్ల‌డించిం

Next Story