ఫ్యాషన్ షోలో నిపుల్ షో.. అలాంటివే వేసుకోవాలన్నరు మరి.. ఇక్కడ ఫొటోలున్నాయి చూసేయండి..

by Dishafeatures3 |
ఫ్యాషన్ షోలో నిపుల్ షో.. అలాంటివే వేసుకోవాలన్నరు మరి.. ఇక్కడ ఫొటోలున్నాయి చూసేయండి..
X

దిశ, సినిమా: మెట్ గాలా 2024 ఫ్యాషన్ షో కన్నుల పండగగా జరిగింది. స్టార్స్ తమ తమ అవుట్ ఫిట్స్ తో రెడ్ కార్పెట్ పై తళుక్కున మెరిశారు. ఈ ఇయర్ 'గార్డెన్ ఆఫ్ టైం ' థీమ్ టైంలో తారలు భువి నుంచి దిగివచ్చిన దేవకన్యల మాదిరిగా కనిపించారు. కానీ ' స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్' థీమ్ డ్రెస్ అప్ మాత్రం కుర్రాళ్లను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. అమ్మాయిల అందానికి దాసోహం అయ్యేలా బోల్డ్ గా కలిపిస్తున్నాయి.

ఇలాంటి అవుట్ ఫిట్ ధరించిన ఎమిలీ రతాజ్‌కోవ్స్కీ ఫొటోలు నెట్టింట అరాచకం సృష్టిస్తున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో నిపుల్స్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేసిన బ్యూటీ.. జస్ట్ ఇన్నర్ మాత్రమే వేసుకుని రెడ్ కార్పెట్ పై అందాలన్నింటిని బయట పెట్టేసింది. అయినా సరే సూపర్ కాన్ఫిడెన్స్ మెయింటేన్ చేస్తూ ప్రొఫెషనల్ మాదిరిగా ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఇక మేకప్ లుక్ సింపుల్ గానే ఉన్నా.. హెయిర్ స్టైల్ మాత్రం యూనిక్ గా ట్రై చేసింది. మొత్తానికి యూత్ తో వావ్ అనిపించింది ఈ 32 ఏళ్ల సుందరి. కాగా ఇండియా నుంచి అలియా భట్, ఈషా అంబానీ హాజరయ్యారు. తమ తమ అవుట్ ఫిట్స్ తో అమేజింగ్ అనిపించారు.


Next Story

Most Viewed