- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రజల మధ్య ఉండాలంటూ చంద్రబాబు నాయుడుకి బర్త్ డే విషెష్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి.. ట్వీట్ వైరల్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. కాగా సోషల్ మీడియా వేదికన పలువురు ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా చంద్రబాబు నాయుడికి బర్త్ డే విషెష్ తెలిపారు. ‘‘అహర్నిశం ప్రజల మధ్య ఉంటూ,ప్రజా సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నారా చంద్రబాబునాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’. అంటూ చిరంజీవి ట్విట్టర్ వేదికన రాసుకొచ్చారు.
Next Story