Filmfare Awards 2023 :ఘనంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన గంగూబాయి!

by Disha Web Desk 10 |
Filmfare Awards 2023 :ఘనంగా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన గంగూబాయి!
X

దిశ, సినిమా : 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. హ్యుండాయ్‌తో కలిసి మహారాష్ట్ర టూరిజం కళాకారులను సత్కరించింంది. ముంబైలోని జయో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు తారలందరూ తరలిరాగా.. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రదర్శనలు ఆడియన్స్‌కు కిక్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఎవరెవరు ఏ అవార్డు అందుకున్నారు? బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్.. బెస్ట్ మూవీగా ఏ సినిమా నిలిచింది? పూర్తి వివరాలు చూద్దాం.

బెస్ట్ ఫిల్మ్ గంగూబాయి కతియావాడి

బెస్ట్ ఫిల్మ్ (క్రిటిక్స్) బదాయి దో

బెస్ట్ యాక్టర్ రాజ్‌ కుమార్ రావు (బదాయి దో)

బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్ (గంగూబాయి కతియావాడి)

బెస్ట్ యాక్టర్(క్రిటిక్స్) సంజయ్ మిశ్రా(వధ్)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) భూమీ పెడ్నేకర్(బధాయి దో), టబు(భూల్ భులయ్యా 2)

బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్) అనిల్ కపూర్ (జుగ్ జుగ్ జీయో)

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్) షీబా చద్దా

బెస్ట్ డెబ్యూ(మేల్) అంకుశ్ గెదమ్(ఝుండూ)

బెస్ట్ డెబ్యూ(ఫీమేల్) ఆండ్రియా కెవిచుశా(అనేక్)

బెస్ట్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్న్‌వాల్(వధ్)

బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర)

బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సంచిత్, అంకిత్(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ లిరిక్స్ అమితాబ్ భట్టాచార్య(కేసరియా-బ్రహ్మాస్త్ర)

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్(మేల్) అర్జిత్ సింగ్

బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్(ఫీమేల్) కవితా సేథ్

బెస్ట్ డైలాగ్ ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణీ వశిష్ట(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ స్క్రీన్‌ప్లే అక్షత్, సుమన్, హర్షవర్ధన్ కులకర్ణి(బదాయి దో)

బెస్ట్ స్టోరీ అక్షత్, సుమన్(బదాయి దో)

బెస్ట్ యాక్షన్ పర్వేజ్ షేక్(విక్రమ్ వేద)

బెస్ట్ కొరియోగ్రఫీ కృతీ మహేష్(ఢోలీడా-గంగూబాయి కతియావాడి)

బెస్ట్ సినిమాటోగ్రఫీ సుదీప్ ఛటర్జీ(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ కాస్ట్యూమ్ శీతల్ ఇక్బాల్ శర్మ(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ ఎడిటింగ్ నినద్ ఖలోంకర్(యాన్ యాక్షన్ హీరో)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ సుబ్రతా చక్రవర్తి, అమిత్ రాయ్(గంగూబాయి కతియావాడి)

బెస్ట్ సౌండ్ డిజైన్ విశ్వదీప్ దీపక్ ఛటర్జీ(బ్రహ్మాస్త్ర)

బెస్ట్ వీఎఫ్ఎక్స్ డీఎన్ఈజీ, రీడిఫైన్(బ్రహ్మాస్త్ర)

Also Read..

రూ. 30 కోట్లు లాస్ .. మూడేళ్ల కష్టం వృధా.. పట్టించుకోని ఎన్టీఆర్



Next Story