- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
బాలయ్య సినిమాలో కొడుకు మోక్షజ్ఞ.. నైట్ షూట్ ఫొటో వైరల్.. నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే
by Rajesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: గత రెండేళ్లుగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూట్‌పై సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలు నిజం కాబోతున్నాయనే సమాచారాన్ని ఫోటో రూపంలో తెలిపారు. మోక్షజ్ఞ తేజ సినీరంగ ప్రవేశంపై ట్విట్టర్‌లో ఓ హింట్ ఇచ్చారు. కానీ, దీనిపై నందమూరి ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ చేసిన ట్వీట్ సినీ పరిశ్రమలో మరోసారి చర్చకు దారితీసింది.'' నైట్ షూట్'' అంటూ #NBK107 అని మోక్షజ్ఞ ట్వీట్ చేశారు. దీంతో బాలయ్య సినిమాలో మోక్షజ్ఞ నటిస్తున్నారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు. ముద్దాయికి ఉరిశిక్ష
Advertisement
- Tags
- top stories
Next Story