- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హీరోయిన్ ఖుష్బు భర్తకు ఆమెతో రెండో పెళ్లి.. దగ్గరుండి మరీ.. పిల్లలు ఏం చేశారంటే..
దిశ, సినిమా : ముస్లిం ఫ్యామిలీకి చెందిన బ్యూటిఫుల్ ఖుష్బు డైరెక్టర్ సుందర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చాక సినిమాలకు దూరంగా ఉన్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదరగొడుతోంది. అటు పాలిటిక్స్, ఇటు బుల్లితెరను కూడా కవర్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఖుష్బు 1995లో సుందర్ ను ఓ సెట్ లో కలిసింది. ఇద్దరి మనసులు కలవడంతో డేటింగ్ చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.
కానీ ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోయేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్ళగా.. ప్రాబ్లమ్ ఉందని, ఆమె తల్లి కాలేదని చెప్పాడు. అయితే భర్తకు పిల్లలు అంటే ఇష్టం ఉండటంతో మరొకరితో పెళ్లి చేసేందుకు ఒత్తిడి తీసుకొచ్చిందట. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. అనుకోని విధంగా ఆమె గర్భం దాల్చింది. ఇద్దరు ఆడపిల్లలకు ఈ లోకంలోకి వెల్ కమ్ చెప్పింది. కాగా ఈ ఇన్సిడెంట్ గురించి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సుందర్.