Jabardasth Varsha : జేజమ్మగా జబర్దస్త్ వర్ష.. కొత్త గెటప్ ఫొటోలు వైరల్

by sudharani |
Jabardasth Varsha :  జేజమ్మగా జబర్దస్త్ వర్ష.. కొత్త గెటప్ ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ దక్కించుకున్న వారిలో వర్ష ఒకరు. గతంతో పోల్చుకుంటే ఈ అమ్మడు పాపులారిటీ కూడా బాగా పెరిగింది. పలు షోలు చేస్తూనే.. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అందాలు ప్రదర్శిస్తుంది ఈ బ్యూటీ. అయితే.. పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ సెక్సీ లుక్స్‌తో అదరగొట్టే ఈ అమ్మడు ఒక్కసారిగా ట్రెడీషనల్ లుక్‌లో దర్శనమిచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసింది. చిలుకపచ్చ పట్టు చీరలో ఆమె నిండుగా జేజమ్మగా మెరిసి అభిమానులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: దానిని అక్రమ సంబంధం అంటారా ...రష్మి కామెంట్స్​ వైరల్​

Next Story

Most Viewed