హీరోయిన్ ప్రియమణితో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎఫైర్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు!

by Disha Web Desk 6 |
హీరోయిన్ ప్రియమణితో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎఫైర్.. వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాల్లోనూ నటిస్తూనే.. బుల్లితెర షోస్‌లో జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే ఇందులో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మెంటర్‌గా చేస్తూ.. ప్రియమణితో మంచి బాండింగ్ ఏర్పరుచుకున్నాడు. ప్రియమణి, ఆదిని బావ అని పిలవడంతో వీరిద్దరి ఫన్నీ ఎపిసోడ్స్ షోకు హైలెట్‌గా నిలిచాయి. అయితే ఈ క్రమంలో వీరిద్దరు క్లోజ్‌గా ఉండటమే కాకుండా ఒకసారి ప్రియమణి ఆది ల్యాప్‌పై కూర్చోవడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

ఈ క్రమంలోనే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదికి ప్రియమణితో ఎఫైర్‌పై పలు ప్రశ్నలు ఎదురవడంతో ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఆది మాట్లాడుతూ.. ‘‘ప్రియమణి జాతీయ అవార్డ్ గ్రహిత అయినప్పటికీ సెట్‌లో అందరితో క్లోజ్‌గా స్పోర్టీవ్‌గా ఉంటుంది. నన్ను బావ అని పిలుస్తుంది. ఎప్పుడు ఏం చేసినా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులతోనూ కలిసి పోతారు. డ్యాన్సర్లతో కలిసి రీల్స్ చేస్తారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఆమె ఓ స్టేజ్‌ను చూసి వచ్చారు. స్టార్ ఇమేజ్‌ను అనుభవించి వచ్చారు. చిన్న ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడంలో ది బెస్ట్. అప్పట్లో మా మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. కానీ మధ్య అలాంటివి ఏమీ లేవు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్’’ అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed