ఆ పార్ట్‌కి రాసుకునే క్రీమ్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్న హీరోయిన్స్ ..స్పెషల్ ఏమిటంటే?

by Disha Web Desk 8 |
ఆ పార్ట్‌కి రాసుకునే క్రీమ్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్న హీరోయిన్స్ ..స్పెషల్ ఏమిటంటే?
X

దిశ, సినిమా : అందమైన భామలు, లేత మెరుపు తీగలు అనే పాట అందరికీ తెలిసిందే. అందం గురించి ఎన్నో పాటలు రాశారు మన రచయితలు.ఇక అందం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అమ్మాయిలే. ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ అందం గురించి వర్ణించలేము. ఇండస్ట్రీలో ఎదగాలన్నా, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ రావాలన్నా..కుర్రకారును మాయ చేయాలన్నా కావాల్సింది అందం.

అయితే ఈ అందం కోసం మన హీరోయిన్స్ తెగ పాకులాడి పోతున్నారంట. లక్షలు ధారపోసి తమ అందం కోసం ఏవో ఏవో క్రీమ్స్ కొనుగోలు చేస్తున్నట్లు టాక్. మన ముద్దుగుమ్మల బ్యాగ్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ క్రీమ్సే కనిపిస్తాయంట. ఒక్కో పార్ట్ కోసం ఒక్కో క్రీమ్ మెంటైన్ చేస్తున్నారు. అంతే కాదండోయ్ లోషన్స్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్స్ ఇలా ఎన్నింటినో చాలా డబ్బులు పెట్టి కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే మన హీరోయిన్స్ బికినీ పార్ట్ దగ్గర యూస్ చేసే క్రీమ్స్ లక్షల్లోనే ఉంటున్నాయంట. కేవలం ఒక్కరోజు ఆ క్రీమ్ రాస్తే సరిపోదు, డైలీ పడుకునే ముందు ఆ క్రీం అప్లై చేసుకుంటేనే బికినీ ఏరియా చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుందట . అందుకే బికినీ వేసుకునే హీరోయిన్స్ ఆ పార్ట్ దగ్గర రాసే క్రీమ్ కోసమే లక్షలు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed