బెడ్‌పై ఒంటరిగా పడుకోలేకపోతున్నా.. నెట్టింట వీడియో షేర్ చేసిన చిట్టి

by Disha Web Desk 9 |
బెడ్‌పై ఒంటరిగా పడుకోలేకపోతున్నా.. నెట్టింట వీడియో షేర్ చేసిన చిట్టి
X

దిశ, సినిమా: ‘జాతిరత్నాలు’ మూవీలో హీరోయిన్‌గా నటించి ఓవర్ నైట్ ఫేమ్ దక్కించుకుంది ఫరియా. తన నటనదో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ ఈ అమ్మడుకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. కానీ ఆ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అభిమానులకు ఎప్పుడు టచ్‌లోనే ఉంటుంది. హాట్ ఫొటోలతో పాటు అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ వీడియోలు ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తుంది. తాజాగా బెడ్‌పై విరహ వేదన పడుతున్నట్లుగా చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో ‘నిన్ను అలా చూస్తుంటే మాలో తెలియని అలజడి మొదలవుతుంది’ అంటూ కుర్రాళ్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed