- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Balayya Babu ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. Bhagavanth Kesari Update
దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన అప్‌కమింగ్ ఫిల్మ్ నేలకొండ భగవంత్ కేసరి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దసరా టార్గెట్‌గా రిలీజవున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్‌లో కూడా తిరుగులేని అంచనాలున్నాయి. ఇప్పటివరకు మాస్ జానర్‌ను టచ్ చేయని అనిల్ రావిపూడి ఏకంగా మాస్‌కు నిర్వచనంగా చెప్పుకునే బాలయ్యతో సినిమా చేస్తున్నాడంటే అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ గట్రా మాములు హైప్ తీసుకురాలేదు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బిజినెస్ రూ.80 కోట్ల రేంజ్‌లో ఉందని ఇన్‌సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్‌డేట్‌ను థమన్ ప్రకటించాడు. త్వరలోనే భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. పాటకు ఇంకా ఏ రేంజ్‌లో ట్యూన్ ఇచ్చాడో అని ఫ్యాన్స్ ఊహల్లోకి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి : BRO OTT Release Date: పాన్ ఇండియా రేంజ్‌లో పవన్ మూవీ OTT Release