Game Changer: రామ్ చరణ్ సినిమా విడుదల తేదీ మారిందా?

by Prasanna |
Game Changer: రామ్ చరణ్ సినిమా విడుదల తేదీ మారిందా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ జోరు మీదనున్న చెర్రీ పాన్ ఇండియా రేంజ్లో చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకు క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజున ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ విడుదలయ్యాక సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుదలవ్వనుందని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే గేమ్ చెంజర్ సినిమా 2024 సమ్మర్లో విడుదల చేస్తారని తెలుస్తుంది.

Also Read...

ప్రభాస్‌కు బిగ్ షాక్.. ఆ సినిమాను కొనేందుకు వెనకాడుతున్న డిస్ట్రిబ్యూటర్స్?

Next Story

Most Viewed