ఇండస్ట్రీలో అంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా వరుణ్, లావణ్యకే ఎందుకు పడిపోయాడో తెలుసా?

by Anjali |
ఇండస్ట్రీలో అంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నా వరుణ్, లావణ్యకే ఎందుకు పడిపోయాడో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వరుణ్ తేజ్-లావణ్యల వార్తలే వినిపిస్తున్నాయి. వీరిద్దరి నిశ్చితార్థం సంబంధించిన వార్తలు, ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. మొన్నటి వరకు కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న లావణ్య- వరుణ్ లవ్ ఎఫైర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చినా అలాంటిది ఏమీ లేదని చెప్పి అంతా గుట్టు చప్పుడు కాకుండా వీళ్ళ ప్రేమను కొనసాగించారు. తాజాగా వీరి ప్రేమ గురించి తెగ ట్రోల్ చేస్తూ మెగా ఫ్యాన్స్..‘‘ఇండస్ట్రీలో అంత మంది స్టార్ హీరోయిన్లు ఉండగా.. వరుణ్, లావణ్య ప్రేమలో ఎలా పడిపోయాడు?, ఈ ప్రిన్స్ కత్తిలాంటి హీరోయిన్లతో ఎన్నో చిత్రాల్లో నటించాడు కదా? వాళ్లేవ్వరికీ టెంప్ట్ కానీ ఈ హీరో ఈ భామనే ఎందుకు లవ్ చేశాడని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. ‘‘ఆమె తప్పు చేయకున్నా.. పెద్దవాళ్లు ఓ మాట అన్నప్పటికి కూల్‌గా రియాక్ట్ అవుతుందట. అస్సలు కోపం చూపించదట. ఎవరినైనా సరే ప్రేమగా కల్మషం లేకుండా పలకరిస్తుందట. లావణ్యలో ఈ క్వాలీటీస్ చూసే వరుణ్ మన ఇండస్ట్రీలో అంతమంది స్టార్ తారలున్న ఈ బ్యూటీనే ఇష్టపడ్డాడు.

Read more: గుంటల కోసం గుంటకి పూజ చేస్తున్న పవన్ బావ.. శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్Next Story

Most Viewed