సురేఖకు కన్న కొడుకు కంటే ఆ మెగా హీరో అంటేనే ఇష్టమా..?ఎందుకో తెలిస్తే షాక్

by Dishafeatures1 |
సురేఖకు కన్న కొడుకు కంటే ఆ మెగా హీరో అంటేనే ఇష్టమా..?ఎందుకో తెలిస్తే షాక్
X

దిశ,సినిమా:మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి కి ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసినదే అలాగే చిరంజీవి సతీమణి సురేఖ కు కూడా సమాజంలో మంచి పేరు ఉంది.చాలా మంది తన గురించి పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు.ఎవరో నూటికి ఒకరిద్దరు చెడుగా మాట్లాడుతారు.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభిమానులకు దగ్గర అవుతూ ఉంటారు.

అయితే తాజాగా ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అదేంటంటే సురేఖ గారికి కొడుకు రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ సినిమాలు అంటేనే చాలా ఇష్టం అట.అతని సినిమాలనే ఎక్కువగా చూస్తుంది. తాను ఎంపిక చేసుకునే సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయి అని వరుణ్ బాబు యాక్టింగ్ చాలా వెరైటీగా కూడా ఉంటుంది అని సురేఖ కుటుంబ సభ్యుల వద్ద చెప్పుకొస్తుందట.

ఏ తల్లి అయిన తన కొడుకే టాప్ హీరోగా ఉండాలి అనుకుంటుంది.కానీ సురేఖ గారి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అంట.టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సురేఖ ఎంకరేజ్ చేస్తుంది.అందుకే రామ్ చరణ్ సినిమాలైన మిస్ అవుతుంది ఏమో కానీ వరుణ్ తేజ్ సినిమాలని అస్సలు మిస్ అవ్వదంట.థియేటర్లకు వెళ్లి మరి చూసి ఎంజాయ్ చేస్తు్ందట.చాలా విషయాలలో చరణ్ కంటే వరుణ్ తేజ్ ని సపోర్ట్ చేసుకొస్తుందట. ఆమె నిజాయితీ తత్వానికి అందరూ మెచ్చుకోవాల్సిందే కదా!

Next Story

Most Viewed