టాలీవుడ్ స్టార్ హీరోస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

by Prasanna |
టాలీవుడ్ స్టార్  హీరోస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు రూ. 12 కోట్లు నుంచి రూ. 15 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకొనేవారు. కానీ ఇప్పుడు హీరోల రేంజ్ మొత్తం మారిపోయింది. ఒక్కో హీరో 25 కోట్లకు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. ప్రస్తుతం రెమ్యునరేషన్ కు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఏ స్టార్ హీరో ఎంత తీసుకుంటారో ఇక్కడ చూద్దాం..

1. బహుబలి హిట్ అవ్వడంతో ప్రభాస్ ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ పెంచేసాడు. ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి 60 కోట్లు తీసుకుంటున్నారు.

2. మహేష్ బాబు ఒక్కో సినిమాకి 80 నుంచి 100 కోట్లు తీసుకుంటున్నారు

3. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకి 60 కోట్లు తీసుకుంటున్నారు

4. రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 60 కోట్లు తీసుకుంటున్నారు

5. చిరంజీవి ఒక్కో సినిమాకి 40 కోట్లు తీసుకుంటున్నారు

6. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి 60 కోట్లు తీసుకుంటున్నారు

7. బాలకృష్ణ ఒక్కో సినిమాకి 15 కోట్లు తీసుకుంటున్నారు

8. నాని ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటున్నారు

Read more:

సూపర్ స్టార్ మహేశ్ బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు

Next Story

Most Viewed