సమంతకు ఆ ఫీలింగ్స్ ఎక్కువ.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చారా?

by Anjali |
సమంతకు ఆ ఫీలింగ్స్ ఎక్కువ.. అందుకే చైతన్య విడాకులు ఇచ్చారా?
X

దిశ, వెబ్‌డెస్క్: పలు సినిమాల్లో కలిసి నటించి ప్రేమలో పడ్డారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అండ్ నాగచైతన్య. వీరు 5 ఏళ్లు ప్రేమలో ఉండి.. కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మనస్పర్థాల కారణంగా డివోర్స్ తీసుకుని ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. విడాకులనంతరం ఫ్రెండ్స్‌లా ఉంటాం అని చెప్పిన ఈ జంట అనుకోకుండా కలిసినా కూడా ఒకరి మోహం ఒకరు చూసుకోకుండా వెళ్తున్నారు. ఇకపోతే చైతూ.. సామ్‌కు విడాకులివ్వడానికి కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. సమంతకు ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయట. తను ఏ విషయాన్నయినా ఎక్కువగా ఆలోచించడం, నైట్ సమయంలో ఎక్కువ ఫీలింగ్స్ తెచ్చుకోవడం, అది తట్టుకోలేక నాగచైతన్య ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed