కేక పుట్టిస్తున్న అన్‌స్టాపబుల్ షో బాలయ్య, పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్

by Mahesh |
కేక పుట్టిస్తున్న అన్‌స్టాపబుల్ షో బాలయ్య, పవన్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లిమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్-2 షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ షూటింగ్ చాలా రోజుల క్రితం పూర్తి అయింది. అయితే ఈ ఎపిసోడ్‌ను త్వరలో ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్లు ఆహా నిర్వహకులు తెలిపారు. కాగా సంక్రాంతి సందర్భంగా ఆహా NBK విత్ పవర్ స్టార్ ఎపిసోడ్‌కు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు వ్యూస్ పోటెత్తున్నాయి. అయితే ఈ వీడియోలో ఎక్కడ కూడా ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు. అయినప్పటికి బాలయ్యతో పవన్ షో నుంచి వీడియో రిలీజ్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారనే చెప్పాలి.


బావ కోసం తండ్రిని కాటికి పంపిన వ్యక్తి బాలకృష్ణ: మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు

Naravaripalli: మనవళ్ల చేష్టలతో మురిసిపోతున్న చంద్రబాబు, బాలకృష్ణ

Next Story

Most Viewed