దాని కంటే మంచి క్యారెక్టర్ చాలా ముఖ్యం: Bandla Ganesh

by Disha Web Desk 9 |
దాని కంటే మంచి క్యారెక్టర్ చాలా ముఖ్యం: Bandla Ganesh
X

దిశ, వెబ్‌డెస్క్: బండ్ల గణేష్.. ఈ పేరు తెలియని టాలీవుడ్ సినీ అభిమాని ఉండరు. కేవలం యాక్టింగ్‌తోనే కాకుండా తన మాస్ స్పీచ్‌తో సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ ఉందంటే చాలు.. అక్కడ బండ్ల గణేష్ ఉండాల్సిందే. అంతేగాక, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్ల గణేశ్ పలు అంశాలపై స్పందించారు. రోజూ ఉదయాన్నే పలు మోటివేషనల్ కొటేషన్స్‌ పోస్టు చేస్తున్నారు. తాజాగా.. మంగళవారం కూడా ఓ ఆసక్తికర కొటేషన్ పోస్టు చేశారు. ‘డబ్బు కంటే మంచి క్యారెక్టర్ ముఖ్యం, మంచి రూపం, ప్రజాదరణ, విద్య కూడా ఇంపార్టెంట్’ అంటూ గుడ్ మార్నింగ్ క్యాప్షన్‌తో పోస్టు పెట్టారు. దీనికి బండ్లన్న ఫ్యాన్స్ స్పందిస్తూ.. పొద్దున్నే మంచి మాట చెప్పావు అంటూ అభినందిస్తున్నారు.

Read more :

204 కోట్ల విలువైన నెక్లెస్ ధరించిన ప్రియాంక చోప్రా

Next Story