గోదావరి తీరాన… కొలువుతీరిన వలసపక్షులు

by  |
గోదావరి తీరాన… కొలువుతీరిన వలసపక్షులు
X

దిశ,ఆర్మూర్: గోదావరి పరివాహక ప్రాతం వలసపక్షులతో కలకలలాడుతుంది. వాటి రాకతో ఆ ప్రాతంలో సందడి మొదలైంది. నందిపెట్ మండల్ జీజీ నడుకుడా గోదావరి పరివాహక ప్రాతంలో ఆఫ్రికన్ కి చెందిన విదేశీ వలస పక్షులు ఫ్లెమింగోస్, మెక్సికో కి చెందిన ఫెలికన్స్ పక్షులు వలస వచ్చాయి. ప్రతి సంవత్సరం వేసవిలో ఆ పక్షులు వలస వచ్చి వెళ్లడం జరుగుతుందని నందిపేట అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ తెలిపారు. అయితే ఇవి రాత్రిపూట మాత్రమే గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో ప్రయాణిస్తాయని ఆయన తెలిపారు. ఇప్పుడున్న కరోన కారణంగా పర్యాటకులకు అనుమతి లేదు అని వీటి రక్షణ కోసం ప్రతి రోజు పెట్రోలింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story

Most Viewed