మే 1 నుంచి అక్కడ మాస్కులు తప్పనిసరి..

by  |
మే 1 నుంచి అక్కడ మాస్కులు తప్పనిసరి..
X

శ్రీనగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) బారినపడకుండా ప్రజలందరూ మాస్కులు ధరించాలనీ, మే 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా మెజిస్ట్రేట్ షాహిద్ ఇక్బాల్ చౌదరి వెల్లడించారు. 2 నెలలపాటు ఈ నిబంధన కొనసాగుతుందని వివరించారు. జమ్ము కశ్మీర్‌లో ఇప్పటి వరకు 581 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించగా..192 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags: srinagar district , jammu, kashmir, covid 19, lock down, mask, sanitiser


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story