- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి కార్యాలయం పేరిట వసూళ్లు !
X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ డబ్బు వసూళ్ళకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. డిపార్ట్మెంట్‌లో కొంతమందిని పర్మినెంట్ చేయబోతున్నారు. అందులో మిమ్ములను కూడా పర్మినెంట్ చేయిస్తానంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కునమల్ల శ్రీనివాసరావు ఆ శాఖలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫోన్లు చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఈ తరహా ఫోన్లు మహిళా ఉద్యోగులకే అధికంగా చేస్తూ.. అందుకు కొంత ఖర్చవుతోందని నమ్మిస్తున్నాడు. ఈ విషయం మంత్రి ఈటెల రాజేందర్ వద్దకు చేరడంతో అతనిపై ఫిర్యాదు చేయాలని పీఎస్‌ను ఆదేశించారు. దీంతో సీసీఎస్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు శ్రీనివాస్‌రావును పోలీసులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు.
Advertisement
Next Story