- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఈ ఐదు రూపాయల నోటు మీ దగ్గరుంటే.. స్పాట్‌లో కోట్లు ఇచ్చేందుకు రెడీ.. మీరు చేయాల్సిందల్లా..
దిశ, ఫీచర్స్: సాధారణంగా పాత నోట్లు, ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు, నాణేలకు అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండ్ ఉంటుంది. ఆ కాయిన్ లేదా నోటుపై స్పెషల్ ఫీచర్స్ ఉంటే వాటిని పొందేందుకు కోట్లలో మనీ ఆఫర్ చేస్తుంటారు. అలాంటిదే ఈ ఐదు రూపాయల నోటు కూడా. అవును మీ దగ్గర ఈ నోటు ఉండి...దానిపై 786 సిరీస్, రైతు ట్రాక్టర్ నడుపుతున్న ఫొటో ఉంటే చాలు ఈజీగా నాలుగు లక్షలు పొందవచ్చు. ఇలాంటివి కలెక్ట్ చేసి సేల్ చేస్తే ఏకంగా కోటీశ్వరులు అయిపోవచ్చు.
దీనికి మీరు చేయాల్సిందల్లా Quickr అనే వెబ్ సైట్ లో ఎన్ రోల్ చేయాలి. నోటు ఫొటో, మీ డీటెయిల్స్ అప్ లోడ్ చేస్తే.. ఆ నోటు కావాల్సిన వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో ఇలాంటివి ఎక్కువ కొనుగోలు చేస్తారు. 786 నంబర్ కు ప్రాధాన్యత ఉండటమే ఇందుకు కారణం కాగా పూర్తి శ్రేయస్సు, ఆనందం పొందుతారని నమ్ముతారు
Courtesy : Social Media