Unknown Facts : చిప్స్‌లో లైన్స్ ఎందుకుంటాయో తెలుసా ?

by Disha Web Desk 10 |
Unknown  Facts : చిప్స్‌లో లైన్స్ ఎందుకుంటాయో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది పొటాటో చిప్స్ ఎక్కువుగా తింటుంటారు. చిన్న పిల్లలు అయితే ఏంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ? పొటాటో చిప్స్ లో మధ్యలో ఆ గీతలు ఎందుకొస్తాయో తెలుసా ? చిన్న చిన్న పార్టీల్లో ఈ చిప్స్ అట్టరాక్షన్ గా ఉంటుంది. సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో అందరూ తింటుంటారు. చిప్స్ పై గీతలు మనం తినేటప్పుడు వీటిని చూస్తుంటాం. ఈ గీతల వెనుక నమ్మ లేని నిజాలు ఉన్నాయి. ఈ గీతలకు మసాలా అంటుకుని మనకి రుచి తెలిసేలా చేస్తుంది అంట. వీటిని తింటుంటే కర కర లాడుతూ ఉంటాయి. మనం చిప్స్ తింటుంటే కరెక్టుగా లైన్స్ దగ్గరే విరిగి పోతాయి. మనం పట్టుకునేటప్పుడు ఇవి జారి పోకుండా ఉండేందుకు కూడా గీతలు సహాయపడతాయి.

READ MORE

పాలు ఇస్తున్న చీమలు.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు

Next Story

Most Viewed