WARNING : కోక్ తాగుతూ చిప్స్ తింటున్నారా? గుండెపోటు రావచ్చు..

by Disha Web Desk |
WARNING : కోక్ తాగుతూ చిప్స్ తింటున్నారా? గుండెపోటు రావచ్చు..
X

దిశ, ఫీచర్స్: కోక్ తాగుతూ సాల్టెడ్ చిప్స్ లేదా పల్లీలను తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా? యూనివర్శిటీ ఆఫ్ టేనస్సీ హెల్త్ సైన్స్ సెంటర్‌లోని డేనియల్ మోర్ కొల్లియర్ మరియు అతని సహచరులు చేసిన అధ్యయనం ప్రకారం.. కోక్‌లో ఉండే యాసిడ్ మన నాలుక రుచి గ్రాహకాలలో సోడియం చానెల్‌ను ఓపెన్ చేస్తుంది. అలా ఆహారంలో యాసిడ్ జోడించడం వలన సాల్టెడ్ చిప్స్ మరింత ఉప్పగా అనిపిస్తాయి. అందుకే తయారీదారులు తక్కువ ఉప్పును యూజ్ చేస్తే బెటర్ అని సూచించారు సైంటిస్టులు. లేదంటే ఈ అలవాటు అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని.. గుండెపోటు, స్ట్రోక్‌కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

Read more:

ఏ రకమైన ఆహారాలు గట్‌‌ హెల్త్‌ను దెబ్బతీస్తాయో తెలుసా?

Next Story

Most Viewed