హస్త ప్రయోగంతో మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

by Disha Web Desk |
హస్త ప్రయోగంతో మహిళలకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వయం తృప్తి. ఈ పేరు నేటి జనరేషన్‌కు అంతగా తెలియకపోవచ్చు కానీ హస్త ప్రయోగం అంటే వెంటనే సిగ్గుపడుతూ ఒడులు తిరిగిపోతుంటారు. అయితే ఈ హస్త ప్రయోగంపై అటు పురుషుల్లో ఇటు మహిళల్లో చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కానీ హస్త ప్రయోగంతో ఆరోగ్య ప్రయోజనాలే ఉంటాయి కానీ అనార్ధాలు ఉండవంటున్నారు సెక్సాలజిస్టులు. ముఖ్యంగా మహిళలకు హస్త ప్రయోగం ఎంతో మేలు చేస్తుందని, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు. మరి హస్త ప్రయోగంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.


హస్త ప్రయోగం కేవలం మగవాళ్లే చేసుకుంటారు అనేది అపోహ మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో అంతగా తెలియకపోయినా.. చదువుకున్న అమ్మాయిలు, పట్టణ, నగరాల్లో ఉండే యువతులు, మహిళలు హస్తప్రయోగం చేసుకుంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. అయితే మహిళలు హస్త ప్రయోగం చేసుకోవడం వల్ల ప్రోస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు చాలా తక్కువ. రోజూ చేసుకునే మహిళల్లో యోని సమస్యలు తగ్గిపోతాయి. యోనిలో పాచి పట్టకుండా నివారిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. యోని పొడిబారకుండా ఉండటమే కాకుండా సెక్స్ సమయంలో మంచి ద్రవాలు ఊరుతాయి. అమ్మాయిలు రోజూ హస్తప్రయోగం చేసుకుంటే సెక్స్ సమయంలో పెద్దగా నొప్పి ఉండదు. అలాగే హస్త ప్రయోగం సమయంలో ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మితిమీరిన హస్త ప్రయోగం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.


Read more:

కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతుకుతున్నారో తెలుసా?

Next Story

Most Viewed