Neem: వేపాకు వల్ల వీటికి చెక్ పెట్టొచ్చని తెలుసా?

by Disha Web Desk 10 |
Neem: వేపాకు వల్ల వీటికి చెక్ పెట్టొచ్చని తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : మన పూర్వకాలంలో ఏ సందు చూసిన కూడా వేప చెట్లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు వేప మొక్కలు చూద్దామన్నా కూడా వాటి జాడ కూడా లేదు. మన పెద్దలు ఇప్పటికి చెబుతుంటారు. వేపలో ఔషధ గుణాలు ఉంటాయని. వేప చెట్టు మాత్రమే కాకుండా.. వేప ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ ఆకులనుపేస్ట్ లా చేసుకొని మానని గాయాలు, పుండ్లు ఇంకా కురుపులు దగ్గర పూస్తే.. త్వరగా మానిపోతాయి.ఈ వేపాకుల్లో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. రోజుకొక చొప్పున తింటే రక్తం శుద్ధి అవుతుంది.

Also Read... సోమవారమే ప్రాణాంతకమైన గుండెపోట్లు సంభవిస్తున్నాయి.. ఎందుకంటే??



Next Story

Most Viewed