బాడీకి బెస్ట్ ఫుడ్.. గుండె, ఊపిరితిత్తులకు ఇవే మంచిది..

by Sujitha |
బాడీకి బెస్ట్ ఫుడ్.. గుండె, ఊపిరితిత్తులకు ఇవే మంచిది..
X

దిశ, ఫీచర్స్: మన జీవితాన్ని మార్చే సూపర్ ఫుడ్ కోసం ప్రతిరోజూ వెయిట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఏది ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితి. అందుకే నిపుణుల సూచన ప్రకారం ఏ శరీర అవయవం ఆరోగ్యానికి ఏది తింటే బెటర్ అనే సమాచారం మీ కోసం. హ్యాపీగా సూచించిన ఆహారం తీసుకుంటూ హెల్తీగా అయిపోయిండి.

1. ఊపిరితిత్తులు

- బ్రోకలీ

- మొలకలు

2. కండరాలు

- అరటిపండు

- చేప

- మాంసం

- గుడ్లు

3. గుండె

- టొమాటో

- బంగాళాదుంప

4. ప్రేగులు

- పెరుగు

- ప్రూన్ ఫ్రూట్

5. కళ్లు

- గుడ్లు

- క్యారెట్

- మొక్క జొన్న

6. మెదడు

- సాల్మన్ ఫిష్

- టూనా ఫిష్

- వాల్ నట్స్

7. జుట్టు

- బీన్స్

- సాల్మన్

- పచ్చని కూరగాయలు

8. ఎముకలు

- ఆరేంజ్

- పాలు

9. చర్మం

- బ్లూ బెర్రీ

- సాల్మన్

- గ్రీన్ టీ

Next Story

Most Viewed